Five Best Ways To Earn Money Online Telugu

ఆన్లైన్ లో డబ్బు సంపాదించడానికి 5 సులువైన మార్గాలు

మనలో చాల మందికి డబ్బు సంపాదించాలి అని ఉంటుంది కొందరు ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే మరి కొందరు వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తుంటారు కానీ కొందరికి ఎలా సంపాదించాలి అనేది ఒక ప్రశ్నగా నిలిచిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్ లో ఎలాంటి పెట్టుబడి లేకుండా సులువుగా డబ్బు ఎలా సంపాదిచాచో చెప్తాను ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం అనగానే చాలా మంది డేటా ఎంట్రీ (Data Entry) జాబ్స్ అని అనుకుంటారు కానీ నేను ఎప్పుడు చెప్పబోయేది మాత్రం అదికాదు. మరి టైం వేస్ట్ చెయ్యకుండా అవ్వి ఏంటో చూసేదం.
Earn Money Online
Earn Money Online

  1. YouTube (యూట్యూబ్ )
YouTube
YouTube 

అవునండి మీరు విన్నది నిజమే మనం రోజు  ఉపయోగించే యూట్యూబ్ ద్వారా మనం డబ్బు సంపాదించచ్చు అది కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా. దీనికి మీకు కావాల్సినవి ఓపిక, పట్టుదల మాత్రమే మీకున్న ఏదైనా ఒక ప్రతిభను (Talent ) ని వీడియోస్ గా చేసి యూట్యూబ్ లో పెట్టండి. ఉదాహరణకు మీరు వంటలు బాగా చేస్తారు అనుకుందాం అయితే మీరు రోజు ఇంట్లో చేసే వంటలనే మీరు వాడే ఫోన్ తో  వీడియో రెకార్డ్ చేసి కొంచం ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టండి. కొద్ది రోజులోనే మీ వీడియోస్ కి వ్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి  అలాగే మీ ఛానల్ కి సుబ్స్చ్రిబెర్స్ (subscribers) రావడం మొదలవుతుంది. ఒకవెయ్యి సుబ్స్చ్రిబెర్స్ (subscribers) మరియు 4000 గంటల వాచ్ టైం (watchtime) రాగానే మీరు మోనేటిజషన్ (Monetization) కు అప్లై చెయ్యచ్చు ఒకసారి మోనేటిజషన్ ON అవ్వగానే మీకు Earnings రావడం మొదలవుతుంది. ముందుగా చెప్పనట్టుగా దీనికి మీకు కావాల్సింది ఓపిక, పట్టుదల మాత్రమే.

 2. Blog or Website

Blog or Website
Blog or Website 

మీకున్న ఏదైనా ఒక ప్రతిభను వ్యాసం ల రాసి మీ బ్లాగ్ లేదా వెబ్సైట్ లో పెట్టండి. ఇలా చెయ్యడం ద్వారా మీ బ్లాగ్ కి వచ్చే వివెర్స్ మీ వెబ్సైటు లో ఉన్న యాడ్స్  ని చూసినందుకు గాను క్లిక్ చేసినందుకు గాను మీకు డబ్బులు వస్తాయి. ఇందుకు మీరు చేయవల్సిందల్లా ఒక వెబ్సైటు మాత్రమే దీనికి గాను మీరు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఆతరువాత మీరు పెట్టిన డబ్బు మీకు వచ్చేస్తుంది దీనికి కూడా పట్టుదల ఓపిక ఉండాలి.

 3. Affliate Marketing

నేటి ప్రపంచం లో మనం ఎం కొనాలన్నా ఆన్లైన్ లోనే కొంటున్నాం కాబట్టి ఇప్పుడు అఫ్లియేట్ మార్కెటింగ్ చెయ్యడం ద్వారా మనం పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉంది. ఇంతకీ అఫ్లియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారా ? అయితే ఎలానో చూదాం .

Affliate మార్కెటింగ్ అంటే ఏంటి ?

అఫ్లియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక వస్తువుని మన ద్వారా కొనిపించడం. ఉదాహరణకు మీ స్నేహితుడికి ఒక మొబైల్ అవసరం ఉంది అనుకుందాం అయితే ఇప్పుడు అతను తనకి నచ్చిన మొబైల్ ని ఏదైనా ఒక E-commerce site లో కొనాలి అనుకుంటాడు. అయితే ఇప్పుడు మీరు అతనికి నచ్చిన మొబైల్ కి సంబంధించిన Link ని మీ అఫ్లియేట్ అకౌంట్ నుండి అతనికి పంపి కొనిపించినట్టైతే మీకు ఆయా వెబ్సైటు వాళ్ళు కొంత కమిషన్ ఇస్తారు దీన్నే అఫ్లియేట్ మార్కెటింగ్ అని అంటారు.

Affliate అకౌంట్ ని ఎలా పొందాలి ?

మీరు ఏ వెబ్సైటు లో అయితే ఆఫ్ఫ్లియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైటు లోకి వెళ్లి Became An Affiliate పై క్లిక్ చేసి సంబంధిత వివరాలను ఇచ్చి ఖాతాను తెరవచ్చు ఇప్పుడు మీకు సంబంధించిన వస్తువులను మార్కెటింగ్ చెయ్యడం ద్వారా డబ్బులు సంపాదించచ్చు . మీ వస్తువులని మార్కెటింగ్ చెయ్యడానికి సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యండి అవసరం ఉన్న వాళ్లు దాని పై క్లిక్ చేసి కొనుకుంటారు.
ఇలా చెయ్యడం ద్వారా మీరు ఎక్కువ డబ్బు ను సంపాదించడానికి ఆస్కారం ఉంది.
Amazon Affiliate Marketing
Amazon Affiliate Marketing  

 4. Facebook Page

అవును ఇప్పుడు మనం facebook పేజీ ద్వారా కూడా డబ్బు ని సంపాదించచ్చు మరి దానికి కావాల్సిన అవసరాలు ఏంటో చూదాం .
  1. Facebook Page
  2. 10K Followers 
  3. Videos with at least 3 minutes

 1.Facebook Page

మీకు ముందుగా ఏదైనా ఒక Facebook Page  ఉండాలి. ఒక వేళా మీకు ఫేస్బుక్ పేజీ లేకుంటే మరేం పర్వాలేదు ఇప్పుడు create  చేసుకోండి. మీరు create  చేసే పేజీ అందరికి నచ్చేలా ఉండాలి కాబట్టి ఎలాంటి పేజీ మరియు పోస్ట్లు పెడితే ఎక్కువ మంది చూసి షేర్ చేస్తారో అలంటి పేజీలను మొదలు పెట్టండి. ఉదాహరణకు meme pages, కామెడీ pages  ని open  చెయ్యండి ఆలా అయితే మీరు తొందరగా success అవ్వచ్చు.

 2. 10K  Followers 

మీ ఫేస్బుక్ పేజీ కి తప్పని సరిగా 10k followers  ఉండాలి ఆలా ఉన్నపుడు మాత్రమే మీ పేజీ monetization  కి enable అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి.

3.Videos with at least 3 minutes

అలాగే మీరు upload  చేసిన వీడియోస్ కనీసం 3 నిమిషాలకు మించి ఉండాలి కావున ఏదైనా వీడియో ని upload  చేసే ముందు 3 నిమిషాలకు మించి ఉందొ చూసుకొని అప్లోడ్ చెయ్యండి.

ఒక వేళా మీకు ఫేస్బుక్ వాళ్ళు యాడ్స్ వేయక పోయిన మీకు సంబంధించిన ఆఫ్ఫ్లియేట్ ప్రొడక్ట్స్ ని పోస్ట్ చెయ్యడం ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించచ్చు.అలాగే కొన్ని అడ్వేర్తిసింగ్ కంపెనీస్ కూడా మీకు మనీ ఇచ్చి వాళ్ళ యాడ్స్ ని పోస్ట్ చేయించుకుంటాయి.

5.Freelancer 

Freelancer
Fivver Freelancer 

దీని కోసం మనకు ఏదైనా ఒక పని పూర్తిగా వచ్చి ఉండాలి, ఉదాహరణకు మీరు logos బాగా design చేస్తారీ అనుకుంటే మీరు Freelancer Website లోకి వెళ్లి మీకున్న నైపుణలను అందులో తెలియజేయాలి అలాగే మీరు చేసిన projects ఏమైనా ఉంటె కూడా అందులో పెట్టాలి. అప్పుడు ఎవ్వరైనా మీ profile  చుసిన వాళ్ళు మీకు పని ఇస్తారు ఇలా మీరు ఆన్లైన్ లోనే డబ్బును సంపాదించచ్చు.

Previous Post Next Post